కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-19 10:23:25

కృష్ణా జిల్లా అవనిగడ్డ

నియోజకవర్గ పరిధిలో కోడూరు మండలం నక్క వాని దారి గ్రామంలో మట్ట వీరమ్మ (65) వృద్ధురాలు అనుమానాస్పద మృతి...

రత్న కోడు దగ్గరపొలాల మధ్య ఉన్న పొదలో వృద్ధురాలి ఆచూకీ.. గత నాలుగు రోజులు క్రితమే చనిపోయినట్లు భావిస్తున్న పోలీసులు....

సంఘటనా స్థలానికి చేరిన సర్కిల్ ఇన్స్పెక్టర్ B. భీమేశ్వర రవికుమార్ స్థానిక ఎస్ఐ P. రమేష్...

పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది....

HMTV

HMTV

Next Story