- కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లి లో... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- కృష్ణాజిల్లా గన్నవరం మండలం గూడవల్లి లో చెలరేగిపోయిన బ్లేడ్ బ్యాచ్.

- గంజాయి తాగిన మత్తులో తిరుపతి కి చెందిన వ్యక్తి పై కత్తితో దాడి.

- గాయపడిన వ్యక్తి కొత్తపల్లి గోవిందరాజులు( 46 )సం లు s/o ఆర్ముగం( sc మాల ) గాంధీపురం తిరుపతి. కి చెందిన వ్యక్తి గా గుర్తింపు.

- నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన గన్నవరం పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories