» కృష్ణాజిల్లా- గన్నవరం మండలం సూరంపల్లి లో... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
» కృష్ణాజిల్లా

- గన్నవరం మండలం సూరంపల్లి లో విషాదం..
- కరెంట్ షాక్ తో ఎలక్ట్రిషన్ మృతి..
- ట్రాన్స్ఫార్మర్ పై పనిచేస్తూ తీగలు తగిలి దేవరపల్లి కిషోర్(36) ప్రైవేటు ఎలక్ట్రిషన్ మృతి..
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Next Story



