» రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-19 06:00:37



» రాజ్యసభ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం మాదే.... అర్ధరాత్రి దాకా వ్యూహాలు పన్నిన ముఖ్య నేతలు.... జిల్లా ఎమ్మెల్యేల ఓటును ఏ అభ్యర్థి కి వేయాలి.. ..ఎలా వినియోగించాలి .. అన్న అంశంపై వివరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి.... .. ఈరోజు ఎన్నికల్లో స్వయంగా పార్టీ ప్రతినిధిగా కౌంటింగ్ హాల్లో కూర్చున్నా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ్ సాయి రెడ్డి

HMTV

HMTV

Next Story