» కృష్ణా: ఆర్జియుకేటికి యూజీసీ ... ... Live Updates:ఈరోజు (జూన్-19) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» కృష్ణా: ఆర్జియుకేటికి యూజీసీ గుర్తింపు...

👉రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వ విధ్యాలయంకు యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ నుండి 12బి గుర్తింపు పొందినట్టుగా తెలిపిన ఛాన్సలర్ ఆచార్య కేసి.రెడ్డి.

👉2008లో స్థాపించిన ట్రిపుల్ ఐటిలకు 12ఏళ్ళ తరువాత యూజీసీ గుర్తింపు.

👉యూజీసీ గుర్తింపు ద్వారా ట్రిపుల్ ఐటిలకు చేకూరనున్న ఆర్ధిక సహకారం.

👉గ్రామీణ ప్రాంత పేద విధ్యార్ధులకు నాణ్యమైన విధ్య తో పాటుగా అందనున్న మరిన్ని సదుపాయాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories