» తెలంగాణలో కొత్తగా 352 కేసులు..- తెలంగాణలో ఈ... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

» తెలంగాణలో కొత్తగా 352 కేసులు..

- తెలంగాణలో ఈ రోజు 352 కొత్తగా కేసులు నమోదు.

- కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 3301 మంది కోలుకున్నారు.

- ప్రస్తుతం రాష్ట్రంలో 2531 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

- ఇప్పటి వరకు కరోనాతో 195 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories