Top
logo

♦♦అమరావతి♦♦» చెరుకువాడ శ్రీ రంగనాద రాజు,... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

♦♦అమరావతి♦♦» చెరుకువాడ శ్రీ రంగనాద రాజు, మంత్రి.- శాసనమండలిలో బిల్లుల పట్ల టీడీపీ వ్యవహరించిన తీరు...

అమరావతి

» చెరుకువాడ శ్రీ రంగనాద రాజు, మంత్రి.

- శాసనమండలిలో బిల్లుల పట్ల టీడీపీ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు.

- బిల్లులు టెకప్ చేయమంటే రూల్స్ కు విరుద్ధంగా టీడీపీ సభ్యులు వ్యవహరించారు.

- రూల్ 90 నోటీసును 24గంటల ముందు ఇవ్వాలని చెప్పిన అందుకు విరుద్ధంగా టీడీపీ వ్యవహరించింది.

- మండలిలో ఒక మంత్రిపై దాడి చేయటం హేయమైన చర్య.

- పోడియం వద్దకు మేం వెళ్ళలేదు.

- వెళ్లిన వారిని కూడా నేను వారించి వెనక్కి తీసుకొచ్చాను.

- డిప్యూటీ చైర్మన్ నిబంధనలను పాటించలేదు.

- గుంటూరు జిల్లాలో 3 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేశాం.

- 4 వేల ఎకరాలు భూ సేకరణ చేశాం.

- గుంటూరు జిల్లాలో పేదలకు అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం.

- ఉపాధి హామీ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం.

Next Story