»» అసెంబ్లీ- స్పీకర్ తమ్మినేని సీతారాం చిట్... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

»» అసెంబ్లీ

- స్పీకర్ తమ్మినేని సీతారాం చిట్ చాట్

- అసెంబ్లీ వీడియో లను మర్ఫింగ్ చెయ్యడం తీవ్రమైన అంశం

- మొన్న నేను వేసిన డ్రెస్ కూడా వేరు

- నా వ్యాఖ్యల పై మర్ఫింగ్ వీడియో లను ప్రచారం చేస్తున్నారు

- సభలో అందరూ ఉన్నప్పుడు జరిగిన పరిణామాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

- దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మా వాళ్ళు నా దృష్టికి తెచ్చారు

- చట్టపరమైన చర్యలు అంశం పరిశీలిస్తున్న

- మీడియా అయినా, సోషల్ మీడియా అయినా సరే మార్ఫింగ్ చెయ్యడం చాలా తప్పు

Show Full Article
Print Article
Next Story
More Stories