బొలెరో వాహనంలో తరలిస్తున్న భారీ మద్యం సీసాలు... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-18 10:43:45

బొలెరో వాహనంలో తరలిస్తున్న భారీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పెనుగంచిప్రోలు పోలీసులు

- 2,460 మద్యం బాటిళ్లు సీజ్

- విలువ 3లక్షల 30 వేలు రూ..

-ముగ్గురు వ్యక్తుల అరెస్ట్

- పెనుగంచిప్రోలు PS లో కేసు నమోదు

- ఈరోజు జిల్లా SP శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS., ఆదేశాల మేరకు తెల్లవారు జామున పెనుగంచిప్రోలు SI రామకృష్ణ తన సిబ్బందితో రేగుల గడ్డ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో ఖమ్మం నుండి విజయవాడకు తరలిస్తున్న 2,460 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.




HMTV

HMTV

Next Story