♦విజయవాడ♦- ఎపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విజయవాడ

- ఎపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు నడిపేందుకు తెలుగు రాష్ట్రాల చర్యలు

- అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడపడంపై ఇవాల ఉన్నధికారుల చర్చలు

- బస్సు సర్వీసులు నడపడంపై చర్చలు జరపనున్న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

- ఉదయం 11గంటలకు విజయవాడ ఆర్టీసీ హౌస్ లో ప్రారంభం కానున్న చర్చలు

- ఇరురాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు నడపడంపై పరస్పరం ఒప్పందం చేసుకునే అవకాశం

- అనంతరం బస్సులు ఎప్పటి నుంచి నడపాలనే విషయమై తుది నిర్ణయం తీసుకోనున్న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories