- నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక ... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక గ్రామంలో ఇందూరు మాధ‌వ అనే గిరిజ‌న యువ‌కుడిని నిర్బంధించి పాశవికంగా దాడి చేసిన అనిల్, మహేష్, రూబెన్ అనే యువకులను పోలీసులు అరెస్టు చేశారు.

- కేసు వివ‌రాల‌ను కావలి డీఎస్పీ ప్రసాద్ మీడియాకు వివ‌రించారు.

- ప్రేమ వ్య‌వ‌హార‌మే ఈ దాడికి కార‌ణ‌మ‌ని చెప్పారు.

- నిందితుల‌ను అరెస్టు చేసిన కావలి రూరల్ సిఐ అక్కేశ్వరరావు, జలదంకి ఎస్సై ప్రసాద్ రెడ్డి ఇత‌ర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

 


Show Full Article
Print Article
Next Story
More Stories