తొట్టంబేడు మండలం గుండేలిగుంట గ్రామానికి చెందిన ... ... Live Updates:ఈరోజు (జూన్-18) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తొట్టంబేడు మండలం గుండేలిగుంట గ్రామానికి చెందిన పిచ్చాని. సుబ్రమణ్యం @దొంగోడు , S/o సుబ్బారావు, age.55 సం. లు, గుండేలిగుంట గ్రామం, తొట్టంబెడు మండలం అను వ్యక్తి అక్రమంగా కలిగివున్న 05 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని అతనిని తదుపరి చర్యలనిమిత్తం అదుపులోకి తీసుకోవడం జరిగింది.

ఈ వ్యక్తి లోక్డౌన్ సమయం నుండి అక్రమంగా నాటుసారా తయారీ చేసి వినియోగదారులకు లీటరు 1000 రూ. చొప్పున విక్రయించేవాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories