»» మళ్ళీ ఎలాంటి లాక్ డౌన్ లు ఉండవు..◆ దేశంలో... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-17 16:35:29

»» మళ్ళీ ఎలాంటి లాక్ డౌన్ లు ఉండవు..

◆ దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు..

♦ దేశంలో లాక్ డౌన్ ల దశ ముగిసి, అన్ లాక్ ల దశ ప్రారంభమయిందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు..

◆ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

HMTV

HMTV

Next Story