♦అమరావతి♦- మండలిలో గంట నుంచి గందరగోళం- రూల్ నెంబర్... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

- మండలిలో గంట నుంచి గందరగోళం

- రూల్ నెంబర్ 90 ని ఎలా అవకాశం ఇస్తారు అని మంత్రులు అభ్యంతరం

- ఛైర్మన్ పోడియం ముందుకు వెళ్లిన అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులు

- గందరగోళం లో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

Show Full Article
Print Article
Next Story
More Stories