అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సుజాత భర్త... ... Live Updates:ఈరోజు (జూన్-17) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-17 05:15:21

అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సుజాత భర్త అజయ్ కుమార్...

- ఇటీవల అజయ్ కుమార్ ను విచారించిన ఏసీబీ..

- అజయ్ కుమార్ స్టెస్ట్మెంట్ నమోదు చేసుకున్న ఏసీబీ...

- తన భార్య ను అరెస్ట్ చేసిన ఏసీబీ తనను కూడా అరెస్ట్ చేస్తారని భావించిన అజయ్ కుమార్...

- తన భార్య అరెస్ట్ తో అవమానం చెందిన భర్త అజయ్ కుమార్...

HMTV

HMTV

Next Story