♦గుంటూరు ః...- మాజీమంత్రి నక్కా ఆనంద బాబు- గవర్నర్... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



గుంటూరు ః...

- మాజీమంత్రి నక్కా ఆనంద బాబు

- గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట.

- మంత్రి వర్గం చెప్పే అబద్ధాలు గవర్నర్ తో వల్లె వేయించారు

- ఎన్నికల హామీలు అన్నీ 90 శాతం అమలు చేసినట్లు గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు

- ప్రసంగంలోని అంశాలు చదివితే ఈ విషయం స్పష్టం అవుతుంది

- అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా... సరైన జాగ్రత్తలు తీసుకుని నిర్వహించలేరా

- కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి ప్రభుత్వం ఏం చేసింది

- కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలు మినహా ప్రజలకు సాయం చేయలేదు

- ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటానికి చెరపడానికి 2 వేల 300కోట్లు ఖర్చు చేశారు

- ఇసుక మాఫియా, మద్యం మాఫియా పెరిగిపోయింది

- వాటిని పక్కదారి పుట్టించేందుకు టిడిపి నేతలను అరెస్ట్ చేస్తున్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories