♦గుంటూరు ః- మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు-... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



గుంటూరు ః

- మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

- గతేడాది గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు

- దీనికి వైసిపి ప్రభుత్వం సమాధానం చెప్పాలి

- హామీలను నెరవేర్చలేనప్పుడు ఆ ప్రసంగానికి విలువ ఉండదు

- రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు పెరిగాయి

- టెర్రరిస్టుల మాదిరిగా టిడిపి నాయకులను అరెస్ట్ చేస్తున్నారు

- ప్రజలు 151 సీట్ల ఇచ్చింది రాజకీయ కక్ష్య సాధింపుల కోసమా..?

- అచ్చన్నాయుడు అరెస్టు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది

- శస్త్ర చికిత్స జరిగిన వ్యక్తిని వందల కిలోమీటర్లు తీసుకు వస్తారా..?

- అధికారం శాశ్వతం కాదన్న విషయం వైసిపి ప్రభుత్వం గుర్తించాలి

- మీకు అలవాటైన అవినీతిని మా పార్టీ నేతలకు అంటగడతారా

- జేసీ కుటుంబం దశాబ్దాలుగా రవాణా రంగంలో ఉన్నారు

- విచారణ లేకుండా అరెస్టు చేయటం రాజకీయ వేధింపులు కాక మరేంటి

- చింతమనేని ప్రభాకర్ ను కూడా కేసుల పేరుతో వేధిస్తున్నారు

- మీరు ప్రతిపక్షంలోకి వచ్చాక ఇవన్నీ మళ్లీ గుర్తుకు వస్తాయి

- ఇది ట్రయల్స్ అని మంత్రులు వ్యాఖ్యానించటం సిగ్గుచేటు....

Show Full Article
Print Article
Next Story
More Stories