♦ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ....- సామినేని ఉదయభాను... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఆంధ్ర ప్రదేశ్అసెంబ్లీ....

- సామినేని ఉదయభాను ప్రభుత్వ విప్ చిట్ చాట్..

- టీడీపీ ఈరోజు సభలో ద్వంద్వ విధానాన్ని అవలంబించింది..

- టీడీపీలో అవగాహన లోపం స్పష్టంగా కనిపించింది..

- అసెంబ్లీలో వా కౌట్ చేసిన టీడీపీ కౌన్సిల్ లో నిరసన చేపట్టింది..

- గవర్నర్ ప్రసంగం కాబట్టి ఈ రోజు జరిగింది ఉమ్మడి సమావేశం..

- టీడీపీ చేస్తే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపట్టాలి లేదంటే నిరసన చేపట్టాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories