♦అమరావతి♦- ఏపీలో గత ప్రభుత్వం లో జరిగిన అక్రమాలపై... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

అమరావతి

- ఏపీలో గత ప్రభుత్వం లో జరిగిన అక్రమాలపై రంగంలోకి దిగిన ED...

- విజయవాడలో రెండోరోజు మొదలైన ఈడీ విచారvణ.

- ESI స్కాం లో అచ్చెన్నాయుడు చుట్టూ బిగిస్తున్న ED ఉచ్చు.

- అమరావతి భూముల స్కామ్ లపై ఈడీ విచారణ

- నాలుగు టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈ డి బృందాలు

- సిఐడి అధికారులు నుంచి వివరాలు సేకరిస్తున్నా ఈ డి టీంలు

- అగ్రిగోల్డ్ స్కామ్ పై కూడా వివరాలు కలెక్ట్ చేస్తున్న ఈ డి

- ఈ ఎస్ ఐ స్కాం పై కూడా అరా తీస్తున్న ఈ డి

- ఏసీబీ దగ్గర నుంచి ఈ ఎస్ ఐ పై వివరాలు తీసుకుంటున్న ఈ డి...

- ఈరోజు సాయంత్రం కీలక పరిణామాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories