♦అమరావతి: సభలో ఎనిమిది బిల్లులు ప్రవేశ... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!



అమరావతి: సభలో ఎనిమిది బిల్లులు ప్రవేశ పెడుతున్నాం

- సీఆర్డీఏ బిల్లు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నాం

- అచ్చెన్నాయుడు తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పగలరా..?

- టీడీపీ సభ్యులు నల్లచొక్కాలతో సభకు రావడం కొత్త డ్రామా

- రూ.150 కోట్ల అవినీతిలో అచ్చెన్న పాత్ర ఉందని తేలింది

 చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Show Full Article
Print Article
Next Story
More Stories