♦కృష్ణాజిల్లా♦ - గుడివాడ ధనియాల పేట కాలనీలో సైకో... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కృష్ణాజిల్లా

- గుడివాడ ధనియాల పేట కాలనీలో సైకో వీరంగం.

- రోడ్డుపై వెళుతున్న మహిళ మెడపై బ్లేడు తో గాయపరిచిన సైకో.

- గతంలో స్థానికంగా ఉన్నా పలువురిపై దాడి చేసిన సైకో.

- బాధితులు పిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు.

- గాయపడిన మహిళను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించిన స్థానికులు.

Show Full Article
Print Article
Next Story
More Stories