వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజారులలో ... ... Live Updates:ఈరోజు (జూన్-16) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-16 04:31:55

వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజారులలో కాంట్రాక్టు పద్దతిపై పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర రైతు బజార్ ఉద్యోగుల సంఘం నేతలు.



HMTV

HMTV

Next Story