* తూ:గో సామర్లకోట పట్టణ పరిధిలో ఉన్న బచ్చు... ... Live Updates:ఈరోజు (జూన్-15) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-15 06:52:03

* తూ:గో సామర్లకోట పట్టణ పరిధిలో ఉన్న బచ్చు పౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ సమీపంలలో ఉన్న అయోధ్యరాంపురంలో రాత్రి సుమారు 10 గంటల సమయంలో పేరిమల్ల దుర్గాప్రసాద్ వయస్సు 35 ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు చిన్నారులు ఉన్నారు సొంత ఊరు భద్రాచలం దగ్గర మణుగూరు గత ఏడాది నుండి సామర్లకోట లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు .ఆత్మహత్యకు గలా కారణాలు తెలియరాలేదు.అని ఎస్సై సుమంత్ తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అన్నారు.

HMTV

HMTV

Next Story