- ఆంద్ర తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా రవాణా... ... Live Updates:ఈరోజు (జూన్-14) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- ఆంద్ర తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా రవాణా జరుగుతున్న 502మద్యం బాటిల్స్ పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు.

- 6గురు వ్యక్తులను అరెస్ట్.

- 4ద్విచక్రవాహనాలు సీజ్ .

- మొత్తం 92వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా కి తెలిసిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ పెద్దిరాజు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories