విశాఖ లో సంచలనం సృష్టించిన దివ్య హత్య... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-13 12:22:34

విశాఖ లో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు..

సినిమా స్థాయి లో మలుపులు తిరుగుతున్న పరిస్థితి...

ఈ కేసులో మరో ఇద్దరి అరెస్టు

దివ్య భర్త వీరబాబు, బాబాయి కృష్ణ ను అరెస్టు చేసిన పోలీసులు

దివ్యను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలో వీరిపై కేసు

బాబాయి కృష్ణ బ్యాంక్ అకౌంట్ లో రూ. లక్ష వేసిన దివ్య

దఫ దఫాలుగా కృష్ణ కు డబ్బులు పంపించిన దివ్య

2018 డిసెంబర్ లో వీరబాబుతో దివ్యకు వివాహం

దివ్య పిన్ని కాంతవేణితో సహజీవనం చేస్తున్న కృష్ణ

మేనల్లుడు వీరబాబుతో దివ్యకు వివాహం చేయించిన కృష్ణ

వైద్య పరీక్షల కోసం నిందితులను కేజీహెచ్ కు తరలించిన పోలీసులు

వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్న పోలీసులు

HMTV

HMTV

Next Story