TS High Court:-ఈనెల 15 నుంచి జిల్లాల్లో కోర్టులు... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-13 12:22:09

TS High Court:-

ఈనెల 15 నుంచి జిల్లాల్లో కోర్టులు తెరవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న హైకోర్టు

ఈనెలాఖరు వరకు జిల్లాల్లో కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ కొనసాగించాలని హైకోర్టు నిర్ణయం

రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా నిర్ణయాన్ని పునస్సమీక్షించిన హైకోర్టు

HMTV

HMTV

Next Story