గుంటూరు వెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్ కు అనుమతి... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

గుంటూరు వెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్ కు అనుమతి నిరాకరణ.

-అచ్చెన్నాయుడు ని పరామర్శించేందుకు అనుమతి కోరిన చంద్రబాబు.

-కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేము అన్న జైళ్లశాఖ అధికారులు.

-గత రెండు వారాలుగా ఎవరికి అనుమతి ఇవ్వలేదన్న అధికారులు.

-చంద్రబాబు వినతిపై జి జి హెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందన.

-మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలన్న జి జి హెచ్ సూపరింటెండెంట్.

Show Full Article
Print Article
Next Story
More Stories