ఏపీ లో తాజా గా 222 పొజిటివ్ కేసులతో 5858 కి చేరిన... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఏపీ లో తాజా గా 222 పొజిటివ్ కేసులతో 5858 కి చేరిన మొత్తం బాధితుల సంఖ్య
వీరిలో చికిత్స పొందుతున్న వారు 1865
గడిచిన 24 గంటల్క్ పరీక్షించిన 11775 శాంపిల్స్ లో 186 మందికి పొజిటివ్ లక్షణాలు బయటపడగా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవాళ్ళు 33, ఇతర దేశాలనుంచి వచ్చిన వాళ్ళు 3
Next Story



