రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలురైల్వే... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-13 07:15:48

రాష్ట్రంలో 17 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

రైల్వే డీజీపీగా ద్వారకా తిరుమలరావు

విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌గా బి.శ్రీనివాసులు

ఏడీజీపీ ఆర్గనైజేషన్‌గా ఎన్‌.బాలసుబ్రమణ్యం

రోడ్‌ సేఫ్టీ ఏడీజీపీగా కృపానంద్‌ త్రిపాఠి ఉజాలా

ఎస్‌ఈబీ డైరెక్టర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ

గుంటూరు అర్బన్‌ ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి

శ్రీకాకుళం ఎస్పీగా అమిత్‌ బర్దార్‌

డీజీపీ ఆఫీస్‌ అడ్మిన్‌ ఏఐజీగా బి.ఉదయ్‌ భాస్కర్‌

విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఐశ్వర్య రాస్తోగి

డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్‌.రంగారెడ్డికి ఆదేశాలు

ఎస్‌ఐబీ ఎస్పీగా అట్టాడా బాబూజీ

విశాఖ గ్రామీణ ఎస్పీగా బి.కృష్ణారావు

విజయవాడ రైల్వే ఎస్పీగా సి.హెచ్‌.విజయరావు

ప.గో. జిల్లా ఎస్పీగా నారాయణనాయక్‌

సీఐడీ ఎస్పీగా నవదీప్‌సింగ్‌ గ్రేవాల్‌

గుంటూరు గ్రామీణ ఎస్పీగా విశాల్‌ గున్నీ

ఎం.దీపికకు డీజీపీ కార్యాలయంలో ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు

దిశ ఘటన ప్రత్యేక అధికారిగా ఉన్న దీపికకు ఆరో పటాలం కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు

HMTV

HMTV

Next Story