Top
logo

కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు టీడీపీ మాజీ... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..నిన్న కలపర్రు టోల్ గేట్ వద్ద విజయవాడ...

కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..

నిన్న కలపర్రు టోల్ గేట్ వద్ద విజయవాడ వెళ్తున్న చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు..

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో చింతమనేని ప్రభాకర్ తో పాటు మరో 8మంది పై కేసు..

సెక్షన్ 143,353,341,189,289,270,149 ఐపీసి క్రింద కేసు నమోదు...

Next Story