- సదర్మట్ బ్యారేజీపై చేపట్టే గోదావరి జలదీక్ష... ... Live Updates:ఈరోజు (జూన్-13) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- సదర్మట్ బ్యారేజీపై చేపట్టే గోదావరి జలదీక్ష నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్.

- నిర్మల్ లో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని గృహ నిర్భంధించిన పోలీసులు, నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.

- నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్...

- మమడ మండల్ పోనుకల్ సదర్మాట్ బ్యారేజ్ దగ్గర జలదీక్ష కొరకు పోతున్న కాంగ్రెస్ నాయకులను ఖానాపూర్ పోలీసులు ముందస్తుగా అరెస్ట్....

Show Full Article
Print Article
Next Story
More Stories