కరీంనగర్ :బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కరీంనగర్ :బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్

కరీంనగర్ అభివృద్ధి కలిసి ముందుకు వెళదాం అని గంగులకి చెప్తున్నా

తమ్ముడిగా నన్ను భావించి ముందుకు కరీంనగర్ అభివృద్ధి వెళదాం ..,కానీ అనవసర రాజకీయాలు చేయడం సరికాదు

*హైదరాబాద్ లో బిజెపి నాయకులు లక్ష్మణ్ రాంచందర్ రావు అరెస్ట్ ని ఖండిస్తున్న

*ముఖ్యమంత్రి ఆపాయిన్మెంట్ ఇవ్వరు..వెళ్తే అరెస్ట్ చేస్తున్నారు ..ఇదో దివాలాకోరు ప్రభుత్వం

*తెలంగాణ లో జర్నలిస్ట్ మనోజ్ ప్రభుత్వ నిర్లక్ష్యం తోనే చనిపోయాయిరు

*జర్నలిస్ట్ లని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం

*టెస్ట్ లు ఎక్కువగా చేయకుండా ప్రభుత్వం తప్పు చేస్తుంది

Show Full Article
Print Article
Next Story
More Stories