మాజీ మంత్రి అయ్యనపాత్రుడు... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

మాజీ మంత్రి అయ్యనపాత్రుడు కామెంట్స్...

అచ్చెంన్నాయుడు అరెస్టు కక్షసాధింపు చర్య...

ఆరెస్టు ప్రక్రియ లో నిబంధనలు ఏసిబి అధికారులు పాటించలేదు.

అచ్చెంన్నాయుడు ను అరెస్టు చేస్తున్నారని రాత్రి 11 గంటల కు సోషల్ మీడీయా లో వైసీపీ నేతలు ప్రచారం చేసారు...ఉదయం7:30 కి అరెస్ట్ చూపారు ఇది కుట్ర గా భావిస్తున్నాం...

అవినీతీ కోసం మాట్లాడే అర్హత జగన్ సర్కార్ కి లేదు.

బీసీలను చిన్నచూపు చూస్తున్నారు..

ప్రజలకు ఇచ్చిన సంక్షేమపథకాల పై విచారణ చేయిస్తారా

ఇప్పటివరకు టీడీపే మీద చేసిన ఆవినీతి ఆరోపణలు ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు...

ఇసుక పాలసీ, ఇళ్లు పట్టాల పంపిణీలో దోపిడి జరుగుతోంది..ఈ అంశాల పై విచారణ ఎందుకు చేయడం లేదు...

ప్రభుత్వ వైఫల్యాల పై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు...

రాష్ట్రంలో రౌడీరాజకీయం నడుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories