ఢిల్లీ రిజర్వ్ బ్యాంకు విధించిన మారిటోరియం సమయంలో... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-12 06:16:14

ఢిల్లీ

రిజర్వ్ బ్యాంకు విధించిన మారిటోరియం సమయంలో రుణాల పై వడ్డీ వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలయిన సుప్రీంకోర్టు లో పిటీషన్ పై విచారణ .

మారిటోరియం సమయంలో రుణాలపై వడ్డీ ఏ విధంగా వసూలు చేస్తారని కేంద్ర ప్రభుత్వం తరపున విచారణకు హాజరయిన సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

వడ్డీ వసూలు చేస్తున్నప్పుడు మారిటోరియం వల్ల ప్రయోజనం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్న.

రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ అధికారులతో మాట్లాడి అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం అడిగిన సొలిసిటర్ జనరల్.

తదుపరి విచారణను జూన్ 17 వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

HMTV

HMTV

Next Story