సూర్యాపేట : సూర్యాపేట జిల్లా మునగాల లో డబుల్ బెడ్... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-12 06:16:00

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా మునగాల లో డబుల్ బెడ్ రూం ఇళ్ల‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డి...అనంతరం‌ కోదాడ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ,నూతనంగా నిర్మించిన మండల‌ పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించిన‌ మంత్రి పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే బొల్లం‌ మల్లయ్య యాదవ్...

HMTV

HMTV

Next Story