విశాఖఏసీబీ జేడీ రవికుమార్ కామెంట్స్...ఈఎస్సై... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-12 06:06:36

విశాఖ

ఏసీబీ జేడీ రవికుమార్ కామెంట్స్...

ఈఎస్సై స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ముగ్గురి అరెస్ట్

అచ్చెన్నాయుడు, డాక్టర్ రమేష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ అరెస్ట్

ఈ సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్ట్ లో ప్రవేశపెడతాం

ఈ కేసులో డాక్టర్ జనార్ధన్, రమేష్ బాబు, చక్రవర్తిని అరెస్ట్ చేస్తాం

అచ్చెన్నాయుడు అరెస్ట్ లో అన్ని నిబంధనలు ఫాలో అయ్యాం

మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లకు పైగా అవినీతి గుర్యించాం

ఇప్పటివరకు 19 మంది ప్రనేయం ఉన్నట్యు గుర్యిణ్చాం

HMTV

HMTV

Next Story