ప్రకాశం జిల్లా... వైకాపా పాలన కక్షపురిత పాలన... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-12 05:28:19

ప్రకాశం జిల్లా...

వైకాపా పాలన కక్షపురిత పాలన మాదిరిగా ఉంది నిమ్మగడ్డ రమేష్ పై అదే తరహా దాడులు..

టీడీపీ నేత అచ్చంనాయుడు అరెస్ట్ కుడా రాజకీయమే

జనసేన తో తప్ప మరొకరితో పొత్తులు లేవు వుండబోవు.

రాష్ట్రంలో యడాది పాలన పూర్తి అయ్యింది సంబరాలు చెడుకుంటున్న వైసీపీ 45 లక్షల భావన నిర్మాణ కార్మికులు ను రోడ్డు కు ఈడ్చేరు.

బీజేపీ జాతీయ మహిళ నాయకురాలు మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కామెంట్స్

HMTV

HMTV

Next Story