యాదాద్రి : గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి లో కరోనా... ... Live Updates:ఈరోజు (జూన్-12) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-12 03:04:58

యాదాద్రి : గ్రీన్ జోన్ లో ఉన్న యాదాద్రి లో కరోనా పాజిటివ్ కేసులతో కలకలం. లాక్ డౌన్ రోజులలో ఓక్క పాజిటివ్ కేసు కూడా నమోదు జిల్లాలో ప్రస్తుతం పన్నెండు పాజిటివ్ కేసుల నమోదు. జిల్లా పరిషత్ సిఇవో కు కరోనా పాజిటివ్ నేపధ్యంలో అలెర్ట్ అయిన జిల్లా యంత్రాంగం.

HMTV

HMTV

Next Story