విశాఖ: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామానికి చెందిన... ... Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
విశాఖ: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామానికి చెందిన గుల్షన్ 30 తేనెటీగల దాడిలో మృతి.
-స్థానికంగా ఉన్న తేనెటీగల పరిశ్రమ లో ఆ పని చేస్తున్న గుల్షన్ రాత్రి తేనెటీగలు దాడి చేయడంతో ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Next Story



