కామారెడ్డి జిల్లా : సదాశివనగర్ మండలం వజ్జపల్లి... ... Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-10 05:40:10

కామారెడ్డి జిల్లా : సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామ శివారులో మిడతల సంచారం

-చెట్ల ఆకులను తినడంతో గుర్తించిన గ్రామస్థులు

-వజ్జపల్లి గ్రామాన్ని సందర్శించిన ఏవో

-గ్రామస్థులు ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వ్యవసాయ అధికారులు

HMTV

HMTV

Next Story