Top
logo

మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన మరొక గ్రామ... ... Live Updates:ఈరోజు (జూన్-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Highlights

మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన మరొక గ్రామ వాలంటరీ.-మద్యం ను తరలిస్తున్న పివి గూడెం గ్రామ వార్డ్ వాలంటీర్...

మద్యం అక్రమ రవాణా చేస్తూ దొరికిన మరొక గ్రామ వాలంటరీ.

-మద్యం ను తరలిస్తున్న పివి గూడెం గ్రామ వార్డ్ వాలంటీర్ అరెస్ట్.

-కృష్ణాజిల్లా వత్సవాయి మండలం పెంటెల వారి గూడెం గ్రామ చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ నుండిఅక్రమ మద్యం సరఫరా అడ్డుకున్న పోలీసులు.

-ఫుల్ బాటిల్స్ 13,బీర్ బాటిల్2 లను తీసుకు వస్తున్న పెంటేల వారి గూడెం గ్రామ వాలంటీర్ నరేంద్ర ను పట్టుకొన్న టాస్క్ ఫోర్స్ అధికారులు.

-పోలీస్ లకు అప్పగింత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు.

Next Story