కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మల్కాపూర్... ... Live Updates:ఈరోజు (జూన్-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-09 05:47:54

కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన యువతి కొమ్ము శ్రుతి అదృశ్యం.

-ఆదివారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిన శ్రుతి.

-తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.

-కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

HMTV

HMTV

Next Story