వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేట్... ... Live Updates:ఈరోజు (జూన్-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

HMTV
By HMTV
Published on: 2020-06-09 05:47:24

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం బాలంపేట్ గ్రామంలో దారుణం.

* భార్యను, మామను అతికిరాతకంగా నరికి, చంపిన అల్లుడు.

* పోలీసుల అదుపులో నిందితుడు.

* సంఘటన స్థలాన్ని చేరుకొని విచారిస్తున్న పోలీసులు.

HMTV

HMTV

Next Story