Boat accident in East Godavari: లాంచీ కోసం కొనసాగుతోన్న గాలింపు

HMTV
By HMTV
Published on: 2020-08-24 02:52:56

తూర్పుగోదావరి : శబరిలో మునిగిపోయిన లాంచీ కోసం కొనసాగుతోన్న గాలింపు..

నాలుగు రోజుల క్రితం నిత్యావసరాలు తీసుకుని వెళ్తూ శబరి నది పై వంతెనను ఢీ కోట్టిన లాంచి..

ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ముగ్గురు వ్యక్తులు..

ఇప్పటి వరకు లభ్యం కానీ లాంచీ సారంగు పెంటయ్య ఆచూకీ..

మోతుగూడెం జెన్కోకు చెందిన క్రేన్‌తో సాయంతో ఐదవ రోజు కొనసాగుతోన్న గాలింపు..

ఆందోళనలో సారంగు పెంటయ్య కుటుంబసభ్యులు.. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం నకు చెందిన పెంటయ్య..

HMTV

HMTV

Next Story