Bihar elections Counting Updates: కొనసాగుతున్న కౌంటింగ్.. స్వల్ప ఆధిక్యంలో ఎన్డియే కూటమి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం పార్టీ వారీగా చూస్తే భాజపా 50, జేడీయూ 34, ఆర్జేడీ 52, కాంగ్రెస్, 16, ఎల్‌జేపీ 4, ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 73 స్థానాల్లో ఇంకా ఓట్ల కౌంటింగ్ మొదలు పెట్టలేదు.
Next Story



