AP Panchayat Elections 2021 Live Updates

HMTV
By HMTV
Published on: 2021-02-09 04:30:00

ఏపీ పంచాయతీ ఎన్నికలకు మొత్తం 29,732 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 3,458 సమస్యాత్మకం గానూ, 3,594 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ కోసం 1,130 మంది ఎన్నికల అధికారులు, మరో 3,249 మంది స్టేజ్‌-2 అధికారులు, 1,432 మంది సహాయ ఎన్నికల అధికారులు, 33,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 44,392 మంది సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నారు. 519 మంది జోనల్‌ అధికారులు, పోలింగ్‌ సరళి పరిశీలించేందుకు 1,221 మంది పర్యవేక్షకులు, 3,047 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు.

HMTV

HMTV

Next Story