AP Panchayat Elections 2021 Live UPdates: ప్రకాశం జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్
కాశం జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్ కొనసాగుతుంది. 14 మండలాల పరిధిలోని 227 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. 2వేల 365 పోలింగ్ కేంద్రాలలో.. మొత్తం 7వేల 754 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు.
Next Story



