AP Municipal elections results 2021

HMTV
By HMTV
Published on: 2021-03-14 03:35:25

కృష్ణా విశ్వ విద్యాలయంలో ప్రారంభమైన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు

రెండు రూముల్లో 17 టేబుల్స్ ఏర్పాటు చేసిన అధికారులు

రూమ్ నెం. 1లో 10 టేబుళ్లు, రూమ్ నెం.2లో 7 టేబుల్స్ ఏర్పాటు

జంబ్లింగ్ విధానంలో డివిజన్లను ఎంపిక చేసిన అధికారులు

రూమ్ నెం.1లో 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28 డివిజన్ల ఓట్ల లెక్కింపు

రూమ్ నెం.2లో 31, 34, 37, 40, 43, 46, 48 డివిజన్ల ఓట్ల లెక్కింపు

తొలిగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్న అధికారులు

HMTV

HMTV

Next Story