AP Municipal Elections Results 2021:విజయవాడ మునిసిపల్ కార్పోరేషన్

HMTV
By HMTV
Published on: 2021-03-14 03:30:58

విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్..

లయోలా కాలేజి లో రెండు హాల్స్ లో లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి.

ఒక హాల్ లో 15 వార్డులకు... మరోక వార్డ్ లో 8 వార్డ్ లకు ఓట్ల లెక్కింపు.

ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కింపు.

808 మంది సిబ్బందితో ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు.

ఒకేసారి 23 డివిజన్లకు ఓట్లను లెక్కించేలా ఏర్పాటు..

3 రౌండ్స్ లో 64 డివిజన్లకు లెక్కించేలా ఏర్పాట్లు.

ఒక్కో రౌండ్ కు 3 గంటల సమయం పట్టే అవకాశం.

రాత్రి 8 గంటలకు కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం.

4 లక్షల 53 వేల ఓట్లను గుర్తులు వారిగా విభజించి కట్టలు కట్టి లెక్కించనున్న అధికారులు

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా

1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు.

నగరంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు.

HMTV

HMTV

Next Story