AP Municipal Elections 2021: అనంతపురం జిల్లా కదిరి పట్టణం 29వ వార్డులో ఉద్రిక్తత
అనంతపురం జిల్లా కదిరి పట్టణం 29వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు టీడీపీ నేత వెంకటప్రసాద్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఎమ్మెల్యే సిద్దారెడ్డి, వైసీపీ నేతలు తిరుగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల తీరును నిరసిస్తూ వెంకటప్రసాద్ పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు.
Next Story



